Site icon Prime9

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంక సినిమాలు చెయ్యరా..? పవన్ ప్లాన్ ఏంటి..?

Pawan Kalyan

Pawan Kalyan

పవన్ రేపు సీఎం అయితే సినిమాల గతి? | Pawan Kalyan Movie Update | Pawan Kalyan | Prime9 Entertainment

Pawan Kalyan: గత కొద్దిరోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమా షూట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ పాలిటిక్స్ మరియు జనసేన పార్టీ విస్తరణ దిశగా ఆయన వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఈలోపే పవన్ ఓకే చేసిన సినిమాలన్నింటినీ పూర్తి చేయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలు ముగిసిన తర్వాత పూర్తి ధ్యాస అంతా రాజకీయాలవైపు ఉంచాలని చూస్తున్నారు జనసేనాని. ఈ తరుణంలో పలువురు అభిమానులు, రాజకీయ విశ్లేషకుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే సినిమాలకు పూర్తిగా దూరమవ్వనున్నాడా అనే సందేహం కలుగుతోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Exit mobile version