Site icon Prime9

Upcoming Releases : చిన్న సినిమాల దండయాత్ర.. అక్టోబర్ 13 న థియేటర్లో 10.. ఓటీటీలో 29 రిలీజ్ ..

upcoming releases of movies and web series details in october 2nd week

upcoming releases of movies and web series details in october 2nd week

Upcoming Releases : ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం, శుక్రవారం దాదాపు 29 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు (Upcoming Releases)..

రాక్షస కావ్యం – ఇటీవల రామన్న యూత్ సినిమాతో మెప్పించిన అభయ్ నవీన్ కొత్తవాళ్లతో కలిసి ‘రాక్షస కావ్యం’ అనే సినిమాతో రేపు అక్టోబర్ 13న రాబోతున్నాడు.

సగిలేటి కథ – యూట్యూబర్ రవితేజ మహాదాస్యం హీరోగా నవదీప్ నిర్మాతగా “సగిలేటి కథ” అనే పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ సినిమా అక్టోబర్ 13న రాబోతుంది.

ravi mahadasyam and vishika starring Sagileti Katha Movie Review

గాడ్ – తమిళ్ హీరో జయం రవి, నయనతార జంటగా గాడ్ అనే డబ్బింగ్ సినిమా అక్టోబర్ 13న  రాబోతుంది.

మిస్టరీ – అక్టోబర్ 13

మధురపూడి గ్రామం అనే నేను – అక్టోబర్ 13

నీతోనే నేను – అక్టోబర్ 13

 

vasishta and kushi starring neethone nenu movie releasing on october 13

గుణసుందరి కథ – అక్టోబర్ 13

తంతిరం – అక్టోబర్ 13

ద్రోహి – అక్టోబర్ 13

పెళ్ళెప్పుడు – అక్టోబర్ 13

మా ఊరి సైన్మా – అక్టోబర్ 12 మరి ఈ చిన్న సినిమాల్లో ఏదైనా పెద్ద విజయం సాధిస్తుందేమో చూడాలి.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్..

ఇజగ్బాన్ – యోరుబా సినిమా

కాసర్ గోల్డ్ – మలయాళ మూవీ

ద కాన్ఫరెన్స్ – స్వీడిష్ చిత్రం

క్యాంప్ కరేజ్ – ఉక్రేనియన్ సినిమా (అక్టోబరు 15)

క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ – హిందీ సిరీస్ (అక్టోబరు 15)

గుడ్‌నైట్ వరల్డ్ – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్..

మార్క్ ఆంటోని – తెలుగు డబ్బింగ్ మూవీ

ఇన్ మై మదర్స్ స్కిన్ – తగలాగ్ మూవీ

ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ – ఇటాలియన్ సిరీస్

ద బరియల్ – ఇంగ్లీష్ సినిమా

హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ – హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్..

గూస్‌బంప్స్ – ఇంగ్లీష్ సిరీస్

సుల్తాన్ ఆఫ్ దిల్లీ – హిందీ సిరీస్

మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా..

మట్టికథ – తెలుగు సినిమా

మిస్టేక్ – తెలుగు సినిమా

జీ5..

ప్రేమ విమానం – తెలుగు మూవీ

బుక్ మై షో..

టాక్ టూ మీ – ఇంగ్లీష్ మూవీ (అక్టోబరు 15)

ద క్వీన్ మేరీ -ఇంగ్లీష్ చిత్రం (అక్టోబరు 15)

ద ఈక్వలైజర్ – ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

సోనీ లివ్..

సంతిత్ క్రాంతి సీజన్ 2 – మరాఠీ సిరీస్

ఫాంటమ్ – కొరియన్ సినిమా

జియో సినిమా..

మురాఖ్ ద ఇడియట్ – హిందీ షార్ట్ ఫిల్మ్

రింగ్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15)

ద లాస్ట్ ఎన్వలప్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ..

లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ – ఇంగ్లీష్ సిరీస్

ఈ-విన్..

మిస్టర్ నాగభూషణం – తెలుగు సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

పాస్ట్ లైవ్స్ – ఇంగ్లీష్ సినిమా

Exit mobile version
Skip to toolbar