Site icon Prime9

Pawan Kalyan: పవన్‌ను చంపడానికి భారీ స్కెచ్

nadendla manohar-alleging-that-there-is-a-threat-to-pawan-kalyan

nadendla manohar-alleging-that-there-is-a-threat-to-pawan kalyan

పవన్ కళ్యాణ్ చంపడానికి భారీ స్కెచ్..జనసైనికులకు నాదెండ్ల ఆదేశాలు: Nadendla First reaction On Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడుతున్నారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సంచలన అంశాలను మీడియా వేదికగా వెల్లడించారు. పవన్ భద్రతకు ముప్పు పొంచి ఉందనే అనుమానాలను వ్యక్తం చేసారు. విశాఖ ఘటన తరువాత పవన్ కార్యాలయం, ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జనసైనికులును ఆయన అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి: జగన్ ఓ రాక్షసుడు.. అయ్యన్న అరెస్ట్ పై చంద్రబాబు ట్వీట్

Exit mobile version