Janasena Activists : ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా గిరిజనులకు ప్రస్తుతం ఉన్న సమస్యలు గురించి ఆరా తీసి భవిష్యత్తులో జనసేన చేపట్టబోయే పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/