Site icon Prime9

Janasena Janavani : కాకినాడ అర్బన్ లో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న జనసేనాని.. లైవ్

janasena janavani programme live from kakinada urban constituency

janasena janavani programme live from kakinada urban constituency

Janasena Janavani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు నాలుగో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను పవన్ కళ్యాణ్ తో విన్నవించుకుంటున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..

Exit mobile version