Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీసీకులాలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీల్లో బీసీలీ బలపడాలి. సంపూర్ణ మధ్యపాన నిషేధం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. యువతకు రూ.10లక్షల పెట్టుబడి ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని జనసేనాని వెల్లడించారు. జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan: బీసీలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి- పవన్ కళ్యాణ్

pawan kalyan in bhimavaram