Site icon Prime9

Janasena: సభా వేదికపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

Janasena: జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అశేష జనవాహిన మధ్య పవన్ సభా వేదికకు చేరుకున్నారు.

Prime9 News LIVE 🔴| Prime9 Telugu News | Prime9 Live

 

 

పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Exit mobile version
Skip to toolbar