Ktr : మంత్రి కేటీఆర్ మైనార్టీలతో తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, భాజపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయన మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గతంలోనూ ఇలా చాలాసార్లు తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని ఆరోపించారు. 2011-14 మధ్య కాంగ్రెస్ మైనారిటీలకు ఏం చేసింది? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
Ktr : కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ktr shocking comments on congress party minority declaration