Pawan Kalyan Fan : మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. కాగా ఈ సభలో చివరిసారి పవన్ చూడడం కోసం దిగ్విజయ సభకు క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు రావడం గమనార్హం. తాను అనుకున్నట్టుగా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట వచ్చేది కాదని స్పష్టం చేశారు. తమకు టీడీపీ అంటే ఎక్స్ ట్రా ప్రేమేం లేదని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/