Site icon Prime9

Buddha Venkanna: నిన్ను చూస్తుంటే ఈ వీడియో గుర్తొస్తుంది.. ఆర్జీవీని గే తో పోల్చిన బుద్దా వెంకన్న

Buddha Venkanna

Buddha Venkanna

Buddha Venkanna: పవన్ కళ్యాణ్ కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నారంటూ మూడురోజులకిందట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. మరోవైపు టీడీపీ నేత బుద్ధా వెంకన్న వర్మ ను ఉద్దేశించి నువ్వు కామంతో కాళ్లు నాకేవనుకున్నా కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు రెస్ట్ ఇన్ పీస్ రాంగోపాల్ వర్మ కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేసారు.

బుద్ధా డార్లింగ్..

దీనికి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ఒసేయ్ ఎంకమ్మ నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను, నువ్వు ప్రైవేటుగా నీ బాసును సుఖ పెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికీ తెలుసు కదా బేబీ ఉమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఒసేయ్ ఎంకమ్మ మనలో మన మాట ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా? వీలుంటే నీ వీడియో కూడా నాకి డైరెక్ట్ మెసేజ్ లో పెట్టు బుద్ధా డార్లింగ్ అంటూ తాను అషు రెడ్డి కాలిని నాకుతున్న వీడియోని మరోసారి వర్మ షేర్ చేశారు.

దానికి బుద్ధా వెంకన్న(Buddha Venkanna) మరోసారి కౌంటర్ ఇచ్చారు ఒకప్పుడు నిన్ను చూస్తే శివ సినిమా గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకునేవి కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఇదిగో ఈ వీడియో గుర్తొస్తుంది అంటూ ఆగడు సినిమాలో ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. వీడియోలో విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని ఎమ్మెస్ నారాయణ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు వర్మను చూస్తే గుర్తొస్తున్నాయని బుద్ధా వెంకన్న పరోక్షంగా పేర్కొనడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version