Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని పార్టీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..
Pawan Kalyan : మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. లైవ్

pawan kalyan meeting with janasena leaders in mangalagiri office