Site icon Prime9

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడు అరెస్టు పై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు

Ayyanna

Ayyanna

Andhra Pradesh: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడిని నిన్న అర్దరాత్రి అరెస్ట్ చేసి విశాఖకు తరలించారు. మరోవైపు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అయ్యన్నను అరెస్ట్ చేయడం పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఐడీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.

Exit mobile version