Pawan Kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు వారాహి యాత్రకు మద్దతు తెలుపుతూ నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకోగా.. జనసేన నేతలు, అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో రోడ్లన్నీ జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. అలానే బందోబస్తు కోసం భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు.
Pawan Kalyan Varahi Yatra : జనసేనాని పవన్ రాకతో జనసంద్రమైన అన్నవరం.. భారీ బందోబస్తు నడుమ “వారాహి యాత్ర”

interesting details about pawan kalyan varahi yatra at annavaram