Site icon Prime9

Vijayanagaram: జనసేన నేతలు, మైనింగ్ ఉద్యోగుల మధ్య ఘర్షణ

public-opinion-gathering-program-in-vizianagaram-district-there-was-tension

public-opinion-gathering-program-in-vizianagaram-district-there-was-tension

విజయనగరంలో జనసేన నాయకులకి ,మైనింగ్ ఉద్యోగులకి మధ్య ఘర్షణ |Janasena Leaders vs Mining Leaders |Prime9

దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.

Exit mobile version