Pawan Kalyan : ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెడలో చైన్ ని కూడా దొంగతనం చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..