Site icon Prime9

Pawan Kalyan : ఇది మన నేల.. మన రాష్ట్రం.. మనమే దీని కోసం తపన పడాలి – పవన్ కళ్యాణ్.. నరసాపురం నుంచి లైవ్ !

live from pawan kalyan meeting with narasapuram janasena leaders

live from pawan kalyan meeting with narasapuram janasena leaders

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా నరసాపురం లోని జనసేన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు సంబంధించి నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..

Exit mobile version