ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 సీట్లు జనసేనకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు జగన్ సర్కార్ చేపట్టిన సర్వేలో తేలింది. దీనితో వైసీపీ జనసేనను అణచివేసేందుకు రచనలు చేపడుతోంది. ఇదిలా ఉంటో మరోవైపు తెదేపా జససేనతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది.
Jagan Govt Survey on Janasena: వచ్చే ఎన్నికల్లో జనసేనకు 40 సీట్లు.. జగన్ సర్కారు సర్వే

jagan govt survey on janasena in ap