Harirama Jogaiah : 2024 ఏపీ సీఎం పవనే.. జనసేనకి 35 శాతం ఓట్లు – హరిరామ జోగయ్య
Jaya Kumar
Harirama Jogaiah : 2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.