Home /Author Jaya Kumar
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో 108 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటించనున్న విషయం తెలిసిందే. మంగళవారం రాజమహేంద్రవరంకు చేరుకుని అక్కడి నుంచి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల
తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ల హారన్ మోగింది. కాగా ఈ తరుణంలోనే ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలను కోరుతూ నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష నేడు జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 విభాగాల్లో
తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాక ముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
ఐపీఎల్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉండడం మనం గమనించవచ్చు. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా బంగారం ధర పెరిగింది. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయని తెలుస్తుంది. అలాగే మే 10 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.. మేషం.. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెళుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజు సాఫీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో […]
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.