Site icon Prime9

Undavalli: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఉండవల్లి స్ట్రాంగ్ కౌంటర్

Undavalli Arun Kumar Strong Counter on privatization of vishaka steel plant

Undavalli Arun Kumar Strong Counter on privatization of vishaka steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఉండవల్లి స్ట్రాంగ్ కౌంటర్ | Undavalli Arun Kumar Strong Counter

విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.

 

Exit mobile version