Prime9

Pawan Kalyan: జగన్ ఓ డిజిటల్ దొంగ.. మీరు దీపాలు ఆర్పుతుంటే జనసేన దీపాలు వెలిగిస్తుంది- పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ చేస్తుంది డిజిటల్ దోపిడి అని అందుకే ఆయనను జగ్గూభాయ్ అంటున్నానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ చేసేది పెద్ద నేరమని వారికి తెలియకుండానే చాలా మంది వాలంటీర్లు డేటా దోపిడి చేస్తున్నారని అది చాలా పెద్దతప్పని ఆయన చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రత్యక్షప్రసారం..

LIVE🔴-తణుకు || "వారాహి విజయ యాత్ర" బహిరంగ సభ || JanaSena Party #VarahiVijayaYatra | Prime9

Exit mobile version
Skip to toolbar