Site icon Prime9

Pawan Kalyan: మహేష్ ఇంట్లో పవన్.. సూపర్ స్టార్ కృష్ణకు అశ్రు నివాళులు

Pawan Kalyan Condolences to Krishna

Pawan Kalyan Condolences to Krishna

Exclusive On Prime9-మహేష్ ఇంట్లో పవన్..పవన్ ని చూడగానే మహేష్ కళ్లలో ధైర్యం | Prime9 News

సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిత్రసీమలో సూపర్‌స్టార్‌ బిరుదుకు సార్థకత చేకూర్చారన్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ చూసిన మహేష్ కాస్త ధైర్యం లభించినట్టు అయ్యింది.

Exit mobile version