Site icon Prime9

Megastar Chiranjeevi: దాని అంతు చూస్తా.. చిరంజీవి స్పీచ్

chiranjeevi speech in ynm collage get to gather party in Hyderabad

chiranjeevi speech in ynm collage get to gather party in Hyderabad

దాని అంతు చూస్తా: Chiranjeevi Aggressive Comments | Prime9 News

హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కాగా నేడు తన చదివిన కళాశాల విద్యార్థులతో కలిసి పూర్వవిద్యార్థుల కలయికకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందించారు. తను చిన్నతనంలో ఎన్సీసీలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించానని ఒకసారి ఏదైనా మనస్పూర్తిగా అనుకుంటే దాని అంతు చూసేదాక నిద్రపోయేవాన్ని కానంటూ చెప్పుకొచ్చారు.

 

Exit mobile version