Site icon Prime9

Steps Well: 300 ఏళ్లనాటి మెట్లబావికి పూర్వవైభవం

bansilal peta historical-steps well got Antecedent

bansilal peta historical-steps well got Antecedent

మెట్ల బావికి పూర్వవైభవం తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం | Minister Srinivas Yadav Speech | Prime9 News

బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి పూర్వవైభవం సంతరించుకుంది. 17వ శతాబ్దం నాటి కట్టడం పునరుద్ధరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చెత్తా చెదారంతో నిండిన బావిని శుభ్రపర్చడంతోపాటు సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు.

Exit mobile version