Site icon Prime9

Pawan Kalyan : కూకట్ పల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ.. జన సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు.. లైవ్

Pawan Kalyan rally at kukatpally for supporting bjp - janasena candiate prem kumar

Pawan Kalyan rally at kukatpally for supporting bjp - janasena candiate prem kumar

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో రోడ్లన్నీ జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. మీకోసం అక్కడి నుంచి ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..

Exit mobile version