Home / security forces
Maoist Conspiracy: ఛత్తీష్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసాయి. భద్రతాబలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చగా.. వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోహిమేటా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంత రహదారిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే మావోలు అమర్చిన 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేశారు. కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న […]
కర్రెగుట్టపై కొనసాగుతున్న భారీ ఆపరేషన్.. కీలక నేతలు దొరికేనా? National flag on Karregutta : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపుర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘కర్రెగుట్ట’లో చేపట్టిన భారీ ఆపరేషన్ పదో రోజూ కూడా రోజూ కొనసాతోంది. కొత్తపల్లి నుంచి దాదాపు కిలోమీటర్ల పొడవు, 5 వేల అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు రెండు […]
Operation Karre Gutta: చత్తీస్ ఘడ్ – తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులే లక్ష్యంగా వేలాదిగా ముందుకు కదులుతున్నారు. ఈక్రమంలో భారీ సొరంగాన్ని గుర్తించాయి బలగాలు. ఇందులో సునాయాసంగా వెయ్యిమంది తలదాచుకోవచ్చు. ఇందులో అన్ని వసతులు ఉన్నాయి. తాగునీటికి బయలకు పోకుండా అందులోనే ఏర్పాటుచేసుకున్నారు మావోయిస్టులు. కొన్ని నెలల పాటు ఇందులోనే నివసించినట్లు తెలుస్తోంది. నిరంతరాయంగా కొనసాగుతోన్న కూంబింగ్ కారణంగా మావోయిస్టులు డీహైడ్రేషన్ కు గురయ్యారని, వారి పరిస్థితి […]