Home / King Cobra dancing
15 feet King Cobra Loving on the Roads: ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లో తిరుగుతున్నాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఎలుకలు తినడానికి ఇంట్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాములు కూడా సంభోగం చేస్తాయి. పాములు పంట పొలాల్లో సయ్యాటలు ఆడుతున్న ఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు వచ్చాయి. రెండు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. అక్కడ […]