Home / illegally taking photos
Bengaluru Shocker: పిచ్చి పరాకాష్టకు చేరింది. కొందరు ఆకతాయిల పనులు తోటి ప్రజల ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కాల ప్రభావమో లేక పెరిగిన జనం వల్లనో తెలియడం లేదు కాని యువతకు సరైన విలువలు, విచక్షణ చిన్నప్పుడే అందడం లేదన్నది అర్థం అవుతోంది. మెట్రో.. ఈ పేరు వింటే చాలా అది పేరెన్నికైన నగరంగా ఇట్టే చెప్పేయొచ్చు. ప్రస్తుత నగర పరిస్థితులకు అనుగునంగా ప్రజల అవసరాలను అర్థం చేసుకుని అన్ని పెద్ద నగరాల్లో మెట్రోను ఏర్పాటుచేసుకున్నాయి […]