Pragya Jaiswal: ఏడాది పూర్తిచేసుకున్న అఖండ.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ప్రగ్యా Jyothi Gummadidala 2 years ago pragya-jaiswal-shares-akhanda-movie-shoot-photos-one-year-of-this-movie అఖండ మూవీ విడుదలయ్యి సరిగ్గా ఈ రోజుకు సంవత్సరం పూర్తి గత ఏడాది డిసెంబర్ 2న విడుదలయిన అఖండ ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగ్యాజైస్వాల్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అఖండ షూటింగ్ లో ప్రగ్యా అలిసిపోయి సెట్ లో నిద్రించడం జ్ఞాపకం ఉందంటూ ఫొటో అందాల పసిడిపోత ప్రగ్యా షూట్ సెట్ లో ప్రగ్యా జర్నీ అప్పుడే సంవత్సరం పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్న అంటున్న ప్రగ్యా