Site icon Prime9

South Central Railway: ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

Cancelled-34-MMTS-train-services

Hyderabad: సెప్టెంబర్ 18వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, ఫలక్‌నుమా – లింగంపల్లి మార్గంలో 7ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గాల్లో ఒక్కో ఎంఎంటీస్ రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Exit mobile version