Site icon Prime9

Rahul Gandhi: కొరడాతో కొట్టుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi who was beaten with a whip

Sangareddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కొరడాతో కొట్టుకున్నారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా పోతురాజులు రాహుల్ ను కలిసినపుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వారిగురించి రాహుల్ కు వివరించారు. దీనితో పోతురాజులనుంచి కొరడా అందుకున్న రాహుల్ దానితో కొట్టుకున్నారు. రాహుల్ చేసిన విన్యాసానికి కాంగ్రెస్ శ్రేణులు అవాక్కయ్యాయి.

నిన్నటి వరకూ హైదరాబాద్ లో సాగిన భారత్ జోడో యాత్ర బుదవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. లింగంపల్లి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడనుంచి ముత్తంగి వరకు పాదయాత్ర కొనసాగింది.

Exit mobile version