Site icon Prime9

Advisory Board: రాజాసింగ్‌ పై పీడీ యాక్టు కరక్టే: సలహా మండలి కమిటి

PD Act Correct on Rajasingh

PD Act Correct on Rajasingh

Hyderabad: రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. తన పై పీడీ యాక్ట్ కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ణప్తిని సలహామండలి కమిటి తిర్కసరించింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు దారి తీసిన కారణాలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అడ్వైజరీ బోర్డుకు సమర్పించారు. పరిశీలన అనంతరం రాజా సింగ్ పై ప్రభుత్వం పీడీ యాక్ట్ అక్రమంగా ప్రయోగించారనేందుకు సరైన ఆధారాలు లేవని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్ట్ లో రాజాసింగ్ ను పీడీయాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Retired MRO: మాజీ రెవిన్యూ ఉద్యోగి మరో భూభాగోతం

Exit mobile version