Prime9

Telangana TDP: తెలంగాణ టిడీపీ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్

Kasani Gnaneshwar: తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రస్తుతం తెదేపా తెలంగాణ అధ్యక్షలుగా ఉన్న బక్కని నర్శింహులును పొలిట్ బ్యూరోలోకి తీసుకొన్నారు. దీంతో పాటు బక్కనికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కూడా పార్టీ కట్టబెట్టింది. నూతన పార్టీ అధ్యక్షులుగా కాసాని ఈ నెల 10 భారీ బహిరంగ సభలో అద్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: ఎవ్వరినీ బతకనివ్వరా, పవన్ ఇంటి వద్ద రెక్కీ పై చంద్రబాబు స్పందన

Exit mobile version
Skip to toolbar