PM Modi with Mega Brothers:ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు. అక్కడ కూర్చుని ఉన్న మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి ఇద్దరినీ అభినందించారు. అనంతరం మెగా బ్రదర్స్ తో తన చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేసారు ఈ దృశ్యాన్ని చూడగానే సభ మెగాస్టార్, వపర్ స్టార్ అంటూ నినాదాలతో మార్మోగింది. మరోవైపు మెగాస్టార్ ఫ్యామిలీ కూడ ఈ దృశ్యాన్ని చూసి బాగా ఎమోషనల్ అయింది. ఏపీ లో మెగా బ్రదర్స్ కున్న ప్రజాదరణ, ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో పవన్ పాత్ర మోదీకి తెలుసు కాబట్టే అంత ప్రాధాన్యత ఇచ్చారని అందరూ భావిస్తున్నారు.
PM Modi with Mega Brothers: మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ

Modi with Mega Brothers