Site icon Prime9

Byreddy Siddarth Reddy: లక్షకోట్లు ప్రజాధనం దోచుకున్నవాడికి భజన చేస్తావా? బైరెడ్డి సిద్దార్దరెడ్డి దుమ్ము దులిపిన జనసైనికుడు

byreddy siddarth reddy

byreddy siddarth reddy

Byreddy Siddharth Reddy: సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. లక్షకోట్లు దోచుకున్నవాడికి ప్రైవేట్ సైన్యం ఉంటే లక్షలు, కోట్లు పంచినవారికి ఉండదా అంటూ ప్రశ్నించారు.

బైరెడ్డి సిద్దార్దరెడ్డికి కౌంటర్..

బైరెడ్డి సిద్దార్దరెడ్డికి ఒక వెంట్రుక పీకి ఇస్తే దానికి తుది, మొదలు ఎక్కడో తెలియదు ప్రైవేట్ సైన్యం అని చెప్పి పిచ్చికుక్కలా మొరుగుతున్నాడు. ఎందుకురా వాడికి భజన 420 ? మీవంటి వారికి పదవులు ఉంటే హత్యలు, నేరాలు చేసే వారికి, దొంగలు, సన్నాసులకు సేవ చేస్తారని తెలుస్తోంది. ఏంట్రా వాడికి ఉండే ప్రైవేట్ సైన్యం.

లక్షకోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడికి ప్రైవేట్ సైన్యం ఉంటే కోట్లాది రూపాయల తన కష్టార్జితాన్ని తృణప్రాయంగా పంచిపెట్టిన వాడికి ప్రైవేట్ సైన్యం ఉండదా? ప్రాణాలు అర్పించే సైనికులు ఉంటారు.. బేవకూఫ్.. పనికొచ్చే పనిచేయరా.. అధికారం ఉంటే మరో ఆరునెలలు లేకపోతే ఏడాది ఉంటుంది ఇటువంటి ముదరమాటలు అవీ మాట్లాడవద్దు.. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు తమ్ముడు అంటూ ప్రసాద్ మండిపడ్డారు.

రెండు రోజులకిందట బైరెడ్డి సిద్దార్దరెడ్డి(Byreddy Siddarth Reddy) పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేసారు. జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగను కలిసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా ఫర్వాలేదని.. పార్టీ యువతంతా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు.

ఇవీ చదవండి

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

Veera Simha Reddy: బాలకృష్ణ వీర సింహారెడ్డిపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు… సినిమా దొబ్బింది అంటూ

Veera Simha Reddy: అప్పుడు తొడకొడితే రైలు వెనక్కి.. ఇప్పుడు తంతే కారు వెనక్కి.. బాలయ్యకు లాజిక్‌లు ఉండవ్..

Cs Somesh Kumar: మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ టీచర్ సెటైర్లు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version