Site icon Prime9

Pawan Kalyan : మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి.. లైవ్

Pawan Kalyan interaction with mallavalli farmers live

Pawan Kalyan interaction with mallavalli farmers live

Pawan Kalyan : గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీకోసం ప్రత్యక్ష ప్రసారం..      

 

Exit mobile version