Site icon Prime9

Janasenani Pawan Kalyan : రాజోలు నియోజకవర్గ నేతలతో భేటీ అయిన జనసేనాని.. గెలిచాక ఆ ఎమ్మెల్యేలా పారిపోవద్దంటూ !

Janasenani Pawan Kalyan meeting live from razole constituency

Janasenani Pawan Kalyan meeting live from razole constituency

Janasenani Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోనసీమ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ మేరకు నేడు పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యేలాగా పారిపోకూడదని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో ఓడిపోతే ఒక్క రాజోలులో మాత్రమే గెలిచామని పవన్ అన్నారు. రాజోలు నియోజకవర్గాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాజోలుతో పాటు పి.గన్నవరం ఇకపై తన వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటాయని అన్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం..

Exit mobile version