Janasena Janavani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు మూడో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను పవన్ కళ్యాణ్ తో విన్నవించుకుంటున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..
Janasena Janavani : మచిలీపట్నంలో “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. లైవ్

janasena janavani programme live from machilipatnam