Chandrababu Naidu : చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్.. Jaya Kumar 2 years ago janasena chief pawan kalyan birthday wishes to chandrababu-naidu Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.