Pawan Kalyan : ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. షూటింగ్‌లు ఉంటేనే పవన్ హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినిమాలపై చర్చలకు దర్శకులు మంగళగిరికే రానున్నారు. కేంద్ర కార్యాలయంలో పవన్ అవసరాల అనుగుణంగా ఇంటిని కూడా నిర్మించారు.
Pawan Kalyan : ఇక పవన్ కళ్యాణ్ అడ్డా.. మంగళగిరే.. మనల్ని ఎవడ్రా ఆపేది !

janasena cheif pawan kalyan shifted to mangalagiri