Site icon Prime9

AP Assembly : ఏపీ అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఢీ అంటే ఢీ అంటూ

AP Assembly sessions live updates..

AP Assembly sessions live updates..

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఉండగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు దమ్ముంటే రా అంటూ ఫైర్ అయ్యారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar