Site icon Prime9

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న రామ్ చరణ్-ఉపాసన టాంజానియా ఫోటోస్

RamCharan and Upasana relaxing and rejuvenating vacation in Tanzania

Tanzania: రామ్ చరణ్,ఉపాసన కొంత విరామం దొరికితే విదేశాలకు వెళ్లి అక్కడ సరదాగా గడిపేస్తుంటారు. ఇటివల వాళ్లిద్దరూ ‘టాంజానియా’లో షికారు చేసి అక్కడ తమకి నచ్చిన ఒక లొకేషన్లో ఫోటోలు దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నేటింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆర్. ఆర్. ఆర్ తరువాత చరణ్ ఆచార్యలో నటించారు. ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు, షెడ్యూల్ కి శంకర్ కొంచెం గ్యాప్ ఇవ్వడంతో  ఉపాసనతో అలా సరదాగా విదేశాల్లో విహరిస్తున్నాడు.

Exit mobile version