Site icon Prime9

MP Kesineni Nani: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు షాక్.. బొకే ఇవ్వడానికి ఇష్టపడని ఎంపీ కేశినేని నాని

Delhi: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబకు ఊహించని పరిణామం ఎదురైయింది. చంద్రబాబు ముందే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలిన లెక్కచేయలేదు. చేతికి ఇచ్చిన బొకేను చంద్రబాబు ముందే తోసేశారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కు అయ్యారు.

కేశినేని నాని తన సోదరుడిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని తీవ్ర అసంతృప్తిలో వున్నారు. అందుకే అధినేతకు బొకే ఇవ్వడానికి కూడ ఇష్టపడలేదు. ఎంపీ నాని తీరుతో చంద్రబాబు, సహచరులు షాక్ కు గురయ్యారు.

Exit mobile version