Mekapati Chandrasekhar Reddy: నేను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసలు కొడుకుని అంటూ ఇవాళ శివ చరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖపై స్పందించారు మేకపాటి. నాకు ఇద్దరే భార్యలు ఉన్నారు తప్పా మూడో భార్యలేదు అన్నారు.
శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి చేసినవి అబద్ధపు ఆరోపణలు అని నాకు ఇద్దరే భార్యలు ఉన్నారని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారు.
రెండో భార్య అని అధికారికంగా ఇవాళే ఆయన ప్రకటించారు
అయితే శాంతమ్మ అనే ఆవిడ తన రెండో భార్య అని అధికారికంగా ఇవాళే ఆయన ప్రకటించారు. డబ్బుల కోసం తల్లి కొడుకులు కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని శివ చరణ్ రెడ్డి రాసిన లేఖని ఉద్దేశించి ఆయన సమాధానం ఇచ్చారు.
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే కొంతమంది డ్రామాలు వేస్తున్నారు అని, ఇలాంటి ప్రచారాలు చేస్తే తను సహించేది లేదు అని ఆయన తెలిపారు.
తన మొదటి భార్య తులసమ్మ, కూతురు రచనా రెడ్డి.. తన రెండో భార్య శాంతమ్మ, కూతురు సాయి ప్రమితా రెడ్డి అని, తనకి మూడో భార్య ఎవరూ లేరు అని ఆయన స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూసి ఆయన స్పందిస్తూ ఆ లేఖలో పేర్కొన్నట్టు తనకు ఆ యువకుడికి ఎలాంటి సంబంధం లేదు అని కొట్టి పారేశారు(Mekapati Chandrasekhar Reddy)
అనునిత్యం పక్క పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ అధిష్టానం కానీ నాయకులు కానీ ఇప్పటి వరుకు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఇవి చదవండి
Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ
Jogi Ramesh : చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సిందే…
Ambati Rambabu : చంద్రబాబు పిచ్చి కుక్కలా అరుస్తున్నాడన్న అంబటి రాంబాబు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/