Harirama Jogaiah : జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారం నాడు జరిగిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని హరిరామ జోగయ్య సూచించారు. లోకేష్ ను అధికారంలో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/