Site icon Prime9

Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..

Manchu Vishnu Vs Manchu Manoj fight video goes viral on social media

Manchu Vishnu Vs Manchu Manoj fight video goes viral on social media

Manchu Vishnu Vs Manchu Manoj : మంచు విష్ణు, మనోజ్‌ మధ్య వివాదం ఇన్నాళ్ళకు బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా స్టోరీ పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మరగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.

 

Exit mobile version