Site icon Prime9

Ravanasura : రావణాసుర నుంచి కొత్త అప్డేట్

ravanasura Movie review

ravanasura Movie review

Ravanasura :మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’.ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమయిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా క్లయిమాక్స్‌ ఫైట్‌ భారీగా సెట్ వేశరని రవితేజ అభిమానులకు ఫుల్ పండగ చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. స్టార్ హీరోల అభిమానులు వాళ్ళ హీరో విలన్లను ఫైట్స్ లో కొడుతుంటే విజిల్స్‌ వేస్తూ పిచ్చగా రచ్చ రచ్చ చేస్తారు. హీరో రవితేజ కూడా తన నెక్ట్ సినిమాలో ‘రావణాసుర’ కోసం విలన్ల అంతు చూడనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హిరోయిన్లు అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ నటిస్తునారు .ఇంకా సహ నటులుగా ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను అభిషేక్‌ నామా నిర్మాతగా బాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలయింది. రూ.5 కోట్ల బడ్జెట్ తో కొత్త సెట్‌ వేసరని తెలిసిన సమాచారం.

Exit mobile version