Site icon Prime9

Neet Exam 2023 : నీట్‌ ఎగ్జామ్ కు సర్వం రెడీ.. విద్యార్ధులు పాటించాల్సిన నియమాలు ఏవంటే ?

neet exam 2023 details and guidelines for students

neet exam 2023 details and guidelines for students

 Neet Exam 2023 : దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం 1.30 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు. కావున అభ్యర్ధులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వారు సూచించారు.

తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించే నీట్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది హాజరవుతున్నారు. ఏపీలో 265 కేంద్రాల్లో నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సైతం పరీక్ష రాసే విద్యార్థుల కోసం 14 చోట్ల నీట్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 22 పరీక్ష కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 50 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణా సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటికే NEET 2023 అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. కాగా పరీక్ష రాసే విద్యార్థులు పాటించాల్సిన నియమాలు ఎంతో మీకోసం ప్రత్యేకంగా..

(Neet Exam 2023) విద్యార్ధులకు సూచనలు..

Exit mobile version