Site icon Prime9

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు… నిఫ్టీ @ 18,202

Indices ended in gains... Nifty @ 18,202

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 234.79 పాయింట్లు లాభపడి 61.185.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 85.65 పాయింట్ల లాభంతో 18,202.80 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.02గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పేయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: EWS Reservations: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కరక్టే.. సుప్రీంకోర్టు

Exit mobile version