Prime9

Somu Veerraju: పవన్ పట్ల పోలీసుల తీరు కిరాతకం.. సోము వీర్రాజు

Vijayawada: ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైజాగ్ వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించాని సోము వీర్రాజు మండిపడ్డారు. పవన్ తో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. జనవాణి కార్యక్రమం ఓ పార్టీ ప్రోగ్రాం అని వస్తున్న ఆరోపణల పై సోము వీర్రాజు స్పందించారు. విశాఖ గర్జన ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రామ్ కాదా చెప్పండి అని సోము వీర్రాజు ఎదురుప్రశ్న వేశారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: క్రిమినల్ రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం.. పవన్ కల్యాణ్

Exit mobile version
Skip to toolbar